వీధి వీక్షణను సృష్టించడం ఇప్పుడు చాలా సులభం. మీరు ప్రయాణంలో ఏదైనా షూట్ చేసి, షేర్ చేయాలన్నా లేదా మీకు అత్యంత సూక్ష్మస్థాయి నాణ్యత కలిగిన పర్యటన సవరణ పట్ల ఆసక్తి ఉన్నా, మేము మీ కోసం వీధి వీక్షణకు సిద్ధంగా ఉన్న ఎన్నో సాధనాలను మరియు ఖచ్చితమైన ప్రచురణ విధానం అందిస్తున్నాము.
వీధి వీక్షణ చిత్రాల ప్రచురణను ప్రారంభించడానికి తయారీదారులు/ డెవలపర్‌లతో Google పని చేసింది, అయితే వాటి నిర్వహణాత్మక లేదా యాంత్రిక కార్యాచరణలను ధృవీకరించలేదు.
మీ స్వంత వీధి వీక్షణను రూపొందించడం కోసం, వీధి వీక్షణకు సిద్ధంగా ఉన్న ఉత్పత్తిని ఎంచుకోండి.
మీ శోధన అవసరాలకు సంబంధించి ఫలితాలేవీ కనుగొనబడలేదు.
*ఈ డెవలపర్‌లు మరియు తయారీదారులు వీధి వీక్షణకు సంసిద్ధం కావడానికి అవసరమైన అర్హతలన్నింటికీ కట్టుబడి ఉన్నప్పటికీ, ఏవైనా నిర్దిష్టమైన సాంకేతిక లేదా నిర్వహణపరమైన సమస్యలు ఉంటే నేరుగా సరఫరాదారును సంప్రదించాలి.
వినియోగదారు అందించే వీధి వీక్షణ చిత్రాలకు సంబంధించిన విధానాల కోసం, దయచేసి మా మ్యాప్స్ వినియోగదారు అందించిన కంటెంట్ విధానం చూడండి.